దేవిక, మాళవిక ముందుకు..
ABN , Publish Date - May 21 , 2026 | 01:16 AM
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో దేవికా సుహాగ్, మాళవికా బన్సోడ్, అస్మితా చాలిహాము దంజ వేశారు...
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో దేవికా సుహాగ్, మాళవికా బన్సోడ్, అస్మితా చాలిహాము దంజ వేశారు. దేవిక 19-21, 21-18, 21-19తో పార్క్ గా ఎన్ (కొరియా)పై, మాళవిక 21-17, 16-21, 21-9తో వొన్నె (జర్మనీ)పై, అస్మిత 21-16, 21-13తో తలితా (ఇండోనేసియా)పై నెగ్గి రెండోరౌం డ్ చేరారు. ఇక ప్రణయ్-నరవొక (జపాన్)చేతిలో, లక్ష్యసేన్-ఉబైదిల్లా(ఇండోనేసియా),తరుణ్-వాంగ్ పో వీ (తైపీ) చేతిలో ఓడారు.
ఇవి కూడా చదవండి:
భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్
లార్డ్స్ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా