Share News

దీపిక డబుల్‌

ABN , Publish Date - Jun 16 , 2026 | 02:38 AM

డ్రాగ్‌ఫ్లికర్‌ దీపిక డబుల్‌ ధమాకాతో..ఎఫ్‌ఐహెచ్‌ నేషన్స్‌ కప్‌లో భారత మహిళల హాకీ జట్టు బోణీ కొట్టింది...

దీపిక డబుల్‌

  • అమెరికాపై భారత్‌ గెలుపు

  • నేషన్స్‌ కప్‌ హాకీ

ఆక్లాండ్‌: డ్రాగ్‌ఫ్లికర్‌ దీపిక డబుల్‌ ధమాకాతో..ఎఫ్‌ఐహెచ్‌ నేషన్స్‌ కప్‌లో భారత మహిళల హాకీ జట్టు బోణీ కొట్టింది. పూల్‌-ఎలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-2తో అమెరికాను ఓడించింది. దీపిక (17వ, 24వ నిమిషం) రెండు గోల్స్‌ కొట్టగా, మరో గోల్‌ను నవ్‌నీత్‌ కౌర్‌ (28వ) చేసింది. అమెరికా తరఫున ఆష్లే (4వ), మల్డీని జిమ్మర్‌ (7వ) గోల్స్‌ సాధించారు.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం

దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా

Updated Date - Jun 16 , 2026 | 02:38 AM