Share News

తొలిరోజు చెరో గెలుపు

ABN , Publish Date - Feb 08 , 2026 | 03:55 AM

డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్‌-1 పోరులో తొలిరోజు భారత్‌-నెదర్లాండ్స్‌తో 1-1తో సమంగా నిలిచాయి. శనివారం జరిగిన రెండు సింగిల్స్‌లో...

తొలిరోజు చెరో గెలుపు

డేవిస్‌ కప్‌

బెంగళూరు: డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్‌-1 పోరులో తొలిరోజు భారత్‌-నెదర్లాండ్స్‌తో 1-1తో సమంగా నిలిచాయి. శనివారం జరిగిన రెండు సింగిల్స్‌లో నెదర్లాండ్స్‌-భారత్‌ చెరొకటి నెగ్గాయి. హోరాహోరీగా సాగిన రెండో సింగిల్స్‌లో దక్షిణేశ్వర్‌ 6-4, 7-5తో వరల్డ్‌ నెం.88 జెస్పెర్‌ జోంగ్‌కు షాకిచ్చాడు. అంతకుముందు మొదటి సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ 0-6, 6-4, 3-6తో గయ్‌ డి ఓడెన్‌ చేతిలో పోరాడి ఓడాడు.

ఇవి కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!

Updated Date - Feb 08 , 2026 | 03:55 AM