ప్రేక్షకుడిని గాయపరచిన మెద్వెదెవ్‌పై అనర్హత వేటు
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:20 AM
ప్రేక్షకుడిని గాయపర్చడంతో.. చైనా ఓపెన్‌లో రష్యన్ ఆటగాడు మెద్వెదెవ్‌పై అనర్హత వేటుపడింది. సోమవారం జొకోవిచ్‌తో సెమీస్ మ్యాచ్‌లో...
బీజింగ్: ప్రేక్షకుడిని గాయపర్చడంతో.. చైనా ఓపెన్‌లో రష్యన్ ఆటగాడు మెద్వెదెవ్‌పై అనర్హత వేటుపడింది. సోమవారం జొకోవిచ్‌తో సెమీస్ మ్యాచ్‌లో వెనుకంజలో ఉన్న సమయంలో గోడకు తగిలి వచ్చిన బంతిని రాకెట్‌తో కొట్టాడు. అది నేరుగా తొలి వరుసలో కూర్చున్న వ్యక్తి కంటికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడగా.. ఆసుపత్రికి తరలించారు. దీంతో మెద్వెదెవ్‌ను డిస్‌క్వాలిఫై చేయడంతో.. జొకో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అయితే, తాను ఉద్దేశపూర్వకంగా అలా ప్రవర్తించలేదంటూ మెద్వెదెవ్ క్షమాపణలు కోరాడు.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..