ఆర్జనలో రొనాల్డో టాప్
ABN , Publish Date - May 27 , 2026 | 02:58 AM
ఫోర్బ్స్-2026 జాబితాలో అత్యధికంగా ఆర్జించిన ఆటగాడిగా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో...
ఫోర్బ్స్-2026 జాబితాలో అత్యధికంగా ఆర్జించిన ఆటగాడిగా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. రొనాల్డో రూ. 2,867 కోట్లు ఆర్జించగా.. బాక్సర్ కెనిలో అల్వరజ్ రూ. 1625 కోట్లతో రెండో స్థానంలో, రూ. 1338 కోట్లతో మెస్సీ మూడో స్థానంలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!
కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!