Share News

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా యువీ!

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:48 AM

యువరాజ్‌ సింగ్‌ మరోసారి ఐపీఎల్‌లోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా కోచ్‌ అవతారమెత్తనున్నాడు...

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా యువీ!

న్యూఢిల్లీ: యువరాజ్‌ సింగ్‌ మరోసారి ఐపీఎల్‌లోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా కోచ్‌ అవతారమెత్తనున్నాడు. యువీ ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశముంది. డీసీ తమ కోచింగ్‌ సిబ్బందిని పూర్తిగా మార్చాలనుకుంటోంది. దీంతో జట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ సౌరవ్‌ గంగూలీ సూచన మేరకు యువీని తీసుకుంటున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?

భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!

Updated Date - Jun 20 , 2026 | 01:48 AM