వాంఖడేలో డబ్ల్యూపీఎల్ ముంబై అంచె మ్యాచ్‌లు
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:50 AM
వచ్చే ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ముంబై అంచె మ్యాచ్‌లకు వాంఖడే స్టేడియం ఆతిథ్యం...
ముంబై: వచ్చే ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ముంబై అంచె మ్యాచ్‌లకు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నట్టు బీసీసీఐ తెలిపింది. తొలుత ఈ మ్యాచ్‌లను బ్రబౌర్న్ స్టేడియంలో షెడ్యూల్ చేశారు. డబ్ల్యూపీఎల్ జనవరి 14 నుంచి 24వరకు వడోదరలో, 26 నుంచి ఫిబ్రవరి 7న జరిగే ఫైనల్ వరకు ముంబైలో నిర్వహిస్తారు. బ్రబౌర్న్‌లో మహిళల చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడంతో, పిచ్‌ల తయారీకి తగిన సమయం ఇచ్చేందుకే వేదిక మార్చినట్టు బోర్డు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్