Share News

కోహ్లీ ఎందుకు రాలేదు?

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:27 AM

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ధోనీ, రోహిత్‌ హాజరైనా.. విరాట్‌ కోహ్లీ కనిపించకపోవడంపై ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఇదే...

కోహ్లీ ఎందుకు రాలేదు?

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ధోనీ, రోహిత్‌ హాజరైనా.. విరాట్‌ కోహ్లీ కనిపించకపోవడంపై ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నారు. అయితే, వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్లుగా కపిల్‌దేవ్‌, ధోనీ, రోహిత్‌ వచ్చినట్టు భావిస్తున్నారు. 2024లో పొట్టికప్‌ నెగ్గినప్పుడు కోహ్లీ జట్టులో ఆటగాడు మాత్రమేనని కొందరు అంటున్నారు. వ్యక్తిగత వ్యవహారాల వల్ల కూడా అతడు రాకపోయి ఉండవచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!

డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ

Updated Date - Mar 11 , 2026 | 03:27 AM