వైభవ్‌కు కారు బహుమానం
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:55 AM
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ సంస్థ కారును బహుమానంగా అందించింది. గతేడాది ఐపీఎల్‌లో ‘సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్’గా...
పట్నా: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ సంస్థ కారును బహుమానంగా అందించింది. గతేడాది ఐపీఎల్‌లో ‘సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్’గా నిలిచినందుకు టాటా కంపెనీ తమ లేటెస్ట్ వెర్షన్ కర్వ్ (సుమారు రూ. 22 లక్షలు) కారును అందించింది. అయితే వచ్చేనెలతో 14 ఏళ్లు పూర్తిచేసుకోనున్న వైభవ్ ఆ కారును నడపాలంటే మరో నాలుగేళ్లు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ