తన్మయ్ మరో శతకం
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:08 AM
కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (109) టీజీ20 లీగ్‌లో రెండో శతకం నమోదు చేశాడు...
టీజీ20లో ప్లేఆఫ్స్ చేరిన కరీంనగర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (109) టీజీ20 లీగ్‌లో రెండో శతకం నమోదు చేశాడు. మంగళవారం పాలమూరు స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్ 73 పరుగులతో గెలిచి ప్లేఆ్‌ఫ్సలో ప్రవేశించింది. తొలుత కరీంనగర్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 216 పరుగులు చేసింది. ఛేదనలో పాలమూరు 20 ఓవర్లలో 143/9 స్కోరుకే పరిమితమై ఓటమి పాలైంది.
ఇవి కూడా చదవండి:
45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!
తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!