సవాళ్లను ఇష్టపడతా
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:56 AM
కెరీర్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని ఇష్టపడతానని భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్...
ముంబై: కెరీర్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని ఇష్టపడతానని భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. అయితే ఈ బాధ్యతల కారణంగా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని తేల్చాడు. గతంలో మాదిరే ఇప్పుడూ నడుచుకుంటానని, ఇతరులను అనుకరించనంటూ 31 ఏళ్ల శ్రేయాస్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?