Share News

శ్రేయస్సుకు జరిమానా

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:04 AM

స్లో ఓవర్‌ రేటింగ్‌ కారణంగా పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు....

శ్రేయస్సుకు జరిమానా

చండీగఢ్‌: స్లో ఓవర్‌ రేటింగ్‌ కారణంగా పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ బౌలర్లు నిర్ణీత సమయానికి తమ కోటా పూర్తి చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఐపీఎల్‌ ఆర్టికల్‌ 2.22 ప్రకారం జట్టు సారథి మ్యాచ్‌ ఫీజులో కోత పడింది.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 03:04 AM