Share News

స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా బహుతులే

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:58 AM

టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా మాజీ లెగ్‌స్పిన్నర్‌ సాయిరాజ్‌ బహుతులే (53)ను నియమించారు...

స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా బహుతులే

న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా మాజీ లెగ్‌స్పిన్నర్‌ సాయిరాజ్‌ బహుతులే (53)ను నియమించారు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా బహుతులే వ్యవహరించాడు. అలాగే గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌, బెంగాల్‌, కేరళ జట్లకు కూడా పని చేశాడు. భారత్‌ తరఫున బహుతులే రెండు టెస్ట్‌లు, ఎనిమిది వన్డేలు ఆడాడు.

ఇవి కూడా చదవండి:

జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

Updated Date - Jun 03 , 2026 | 04:58 AM