Share News

భారత్‌ ‘ఎ’ జట్టులో రుతురాజ్‌

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:03 AM

గాయపడిన రియాన్‌ పరాగ్‌ స్థానంలో భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున రుతురాజ్‌ గైక్వాడ్‌ బరిలోకి దిగనున్నాడు...

భారత్‌ ‘ఎ’ జట్టులో రుతురాజ్‌

న్యూఢిల్లీ: గాయపడిన రియాన్‌ పరాగ్‌ స్థానంలో భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున రుతురాజ్‌ గైక్వాడ్‌ బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 9 నుంచి తిలక్‌ వర్మ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌ ‘ఎ’ జట్లతో ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడనుంది.

ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 03:03 AM