Share News

రుతురాజ్‌కు రూ.24 లక్షల జరిమానా

ABN , Publish Date - May 23 , 2026 | 02:45 AM

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై భారీ జరిమానా పడింది. గురువారం గుజరాత్‌ టైటాన్స్‌తో...

రుతురాజ్‌కు రూ.24 లక్షల జరిమానా

అహ్మదాబాద్‌: స్లో ఓవర్‌రేట్‌ కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై భారీ జరిమానా పడింది. గురువారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎ్‌సకే నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేదని, ఆ జట్టుకిది రెండో తప్పిదం కాబట్టి కెప్టెన్‌పై రూ.24 లక్షల జరిమానా విధించినట్టు ఐపీఎల్‌ పేర్కొంది. అలాగే ఆటగాళ్లకు వారి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానాగా విధించారు.

ఇవి కూడా చదవండి:

బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్

సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్

Updated Date - May 23 , 2026 | 02:45 AM