Share News

రోహిత్‌, హార్దిక్‌ ఫిట్‌

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:41 AM

రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌ సాధించారు. దీంతో వీరు ఈనెల 13నుంచి అఫ్ఘానిస్థాన్‌తో జరిగే 3 వన్డేల...

రోహిత్‌, హార్దిక్‌ ఫిట్‌

బెంగళూరు: రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌ సాధించారు. దీంతో వీరు ఈనెల 13నుంచి అఫ్ఘానిస్థాన్‌తో జరిగే 3 వన్డేల సిరీ్‌సలో ఆడతారు. మంగళవారం ఈ ఇద్దరి ఫిట్‌నెస్‌ టెస్టు ఫలితాలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ వెల్లడించింది. ఈ ఐపీఎల్‌లో రోహిత్‌ తొడ కండరాల గాయానికి గురవగా, హార్దిక్‌ వెన్నునొప్పితో బాధపడ్డాడు.

ఇవి కూడా చదవండి:

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

Updated Date - Jun 10 , 2026 | 03:41 AM