అమెరికా లీగ్‌లో అశ్విన్
ABN , Publish Date - Mar 29 , 2026 | 03:01 AM
అమెరికా టీ20 లీగ్ ‘మేజర్ లీగ్ క్రికెట్’లో భారత మాజీ ఆటగాడు అశ్విన్ (39) ఆడనున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుతో...
న్యూఢిల్లీ: అమెరికా టీ20 లీగ్ ‘మేజర్ లీగ్ క్రికెట్’లో భారత మాజీ ఆటగాడు అశ్విన్ (39) ఆడనున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుతో అశ్విన్ ఒప్పందం కుదుర్చుకొన్నట్టు ఆ ఫ్రాంచైజీ తెలిపింది. ఈ క్రమంలో అమెరికా లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ లీగ్ జూన్ 18 నుంచి నెలరోజుల పాటు జరగనుంది.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు