రంజీ సెమీస్‌లో బెంగాల్
ABN , Publish Date - Feb 11 , 2026 | 05:00 AM
రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో చిత్తయ్యింది. దీంతో బెంగాల్ జట్టు...
ఆంధ్ర ఇన్నింగ్స్ ఓటమి
కళ్యాణి (బెంగాల్): రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో చిత్తయ్యింది. దీంతో బెంగాల్ జట్టు సెమీ్‌సలో ప్రవేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 64/3తో చివరి రోజైన మంగళవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర 244 రన్స్‌కే పరిమితమైంది. నితీశ్ (90) రాణించాడు. షాబాజ్ అహ్మద్ 4, సూరజ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295, బెంగాల్ 629 రన్స్ చేశాయి. సెమీ్‌సలో జమ్మూ జట్టుతో బెంగాల్ తలపడనుంది.
Also Read:
టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..
టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!