Share News

యూరోపియన్‌ టీ20 లీగ్‌లో ద్రవిడ్‌

ABN , Publish Date - May 12 , 2026 | 02:46 AM

రాహుల్‌ ద్రవిడ్‌ ఆరంభ యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌లో భాగమయ్యాడు. ఆరు జట్ల ఈ లీగ్‌లో...

యూరోపియన్‌ టీ20 లీగ్‌లో ద్రవిడ్‌

డబ్లిన్‌: రాహుల్‌ ద్రవిడ్‌ ఆరంభ యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌లో భాగమయ్యాడు. ఆరు జట్ల ఈ లీగ్‌లో డబ్లిన్‌ గార్డియన్స్‌ జట్టును కొనుగోలు చేసినట్టు ద్రవిడ్‌ సోమవారం ప్రకటించాడు. మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌లాంటి స్టార్లు పోటీపడే ఈటీపీఎల్‌ ఆగస్టు 26న మొదలవనుంది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

Updated Date - May 12 , 2026 | 02:47 AM