కివీస్, లంక జట్ల విజయాలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:45 AM
మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్...
మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు
ఇంగ్లండ్X వెస్టిండీస్ (రా. 11 నుంచి)
బ్రిస్టల్: మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 131/7 స్కోరు చేసిం ది. ఛేదనలో కివీస్ 18.2 ఓవర్లలో 132/4తో నెగ్గింది. కాగా మరో మ్యాచ్‌లో కెప్టెన్ చమరి ఆటపట్టు (106 నాటౌట్) అజేయ శతకంతో రాణించడంతో శ్రీలంక జట్టు కూడా తమ సెమీస్ ఆశలను సజీవంగా నిల బెట్టుకుంది. ముందుగా ఐర్లాండ్ 20 ఓవర్లలో 130/5 స్కోరు సాధించింది. ఛేదనలో శ్రీలంక 15.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసి గెలిచింది.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి