Share News

రూ. 10 లక్షలు డిపాజిట్‌ చేయండి

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:08 AM

ఐపీఎల్‌ 2013 బెట్టింగ్‌ స్కామ్‌లో తన పేరు లాగినందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, కొంద రు జర్నలిస్టులు, టెలివిజన్‌ చానెళ్లపై టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ...

రూ. 10 లక్షలు డిపాజిట్‌ చేయండి

ధోనీకి మద్రాస్‌ హైకోర్టు సూచన

చెన్నై: ఐపీఎల్‌ 2013 బెట్టింగ్‌ స్కామ్‌లో తన పేరు లాగినందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, కొంద రు జర్నలిస్టులు, టెలివిజన్‌ చానెళ్లపై టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ రూ. 100 కోట్లకు ఇక్కడి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన కాంపాక్టు డిస్కులలోని అంశాలను అనువదించి, రాతరూపంలో మార్చి అందజేసేందుకు రూ. 10 లక్షలు డిపాజిట్‌ చేయాలని ధోనీకి మద్రాస్‌ హైకోర్టు సూచించింది.

ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 13 , 2026 | 03:08 AM