జట్టంతా ఏడ్చేసింది!
ABN , Publish Date - Apr 21 , 2026 | 07:09 AM
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సగం మ్యాచ్‌లు ఆడాకగానీ ఓ విజ యం అందుకోలేకపోయింది. ఆ దివారం...
కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సగం మ్యాచ్‌లు ఆడాకగానీ ఓ విజ యం అందుకోలేకపోయింది. ఆ దివారం ఇక్కడ జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. దాంతో కేకేఆర్ జట్టంతా తీవ్ర ఉద్వేగానికి లోనైందట. ఎంతగా అంటే జట్టు..జట్టంతా ఏడ్చేసినట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. ‘ఈ గెలుపు చాలా..చాలా..ముఖ్యమైనది. దాదాపు అందరం ఏడ్చేశాం. 2024లో మేం ఐపీఎల్ చాంపియన్లుగా నిలిచినప్పుడు కూడా ఇంత ఉద్వేగానికి లోను కాలేదు’ అని వరుణ్ వివరించాడు.
Also Read:
ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
For More Latest News