Share News

బధిరుల టీ20 ఆసియా కప్‌ విజేత భారత్‌

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:23 AM

ఆరంభ బధిరుల టీ20 ఆసియా కప్‌లో ఆతిథ్య భారత్‌ విజేతగా నిలిచింది...

బధిరుల టీ20 ఆసియా కప్‌  విజేత భారత్‌

కటక్‌: ఆరంభ బధిరుల టీ20 ఆసియా కప్‌లో ఆతిథ్య భారత్‌ విజేతగా నిలిచింది. బుధవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత జట్టు 6 వికెట్లతో శ్రీలంకపై గెలిచింది.

ఇవి కూడా చదవండి:

మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

Updated Date - Feb 26 , 2026 | 05:23 AM