Share News

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 06:18 AM

టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత క్రికెట్‌ జట్టు జూన్‌లో ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. అయితే పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి...

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌

  • జూన్‌లో భారత్‌ పర్యటన

  • కెప్టెన్‌ స్టిర్లింగ్‌ రాజీనామా

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత క్రికెట్‌ జట్టు జూన్‌లో ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. అయితే పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌కు వెళ్తుంది. మరోవైపు మెగా టోర్నీలో తమ జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఇర్లాండ్‌ కెప్టెన్సీకి పాల్‌ స్టిర్లింగ్‌ రాజీనామా చేశాడు. కొత్త కెప్టెన్‌ను త్వరలోనే నియమిస్తామని ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..

మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..

Updated Date - Mar 20 , 2026 | 06:18 AM