అరుంధతి, శ్రీచరణి ముందంజ
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:53 AM
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణి ముందంజ వేశారు...
టీ20 ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణి ముందంజ వేశారు. బౌలర్ల జాబితాలో అరుంధతి ఐదుస్థానాలు మెరుగై 11వ ర్యాంక్‌తో కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. శ్రీచరణి ఏకంగా 11 స్థానాలు ముందుకెళ్లి 26వ స్థానం దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ