లార్డ్స్, గడ్డాఫీ పిచ్‌లపై ఐసీసీ అసంతృప్తి
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:43 AM
ఇంగ్లండ్-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన తొలి టెస్టు వేదిక లార్డ్స్‌తో పాటు పాకిస్థాన్-ఆస్ర్టేలియా జట్ల మధ్య జరిగిన...
దుబాయ్: ఇంగ్లండ్-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన తొలి టెస్టు వేదిక లార్డ్స్‌తో పాటు పాకిస్థాన్-ఆస్ర్టేలియా జట్ల మధ్య జరిగిన మూడో వన్డే వేదిక గడ్డాఫీ స్టేడియం పిచ్‌లపై ఐసీసీ రేటింగ్స్ ఇచ్చింది. ఈ రెండు పిచ్‌లు సంతృప్తికరంగా లేవని తేల్చింది. ఈ స్టేడియాలకు ఒక్కో డీమెరిట్ పాయింట్‌ను విధించింది. లార్డ్స్‌లో తొలి రోజే 16, రెండో రోజు 17 వికెట్లు నేలకూలాయి.
ఇవి కూడా చదవండి:
ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?
ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!