పాండ్యాకు మరో గాయం
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:22 AM
అఫ్ఘానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీ స్‌కు హార్దిక్ పాండ్యా దూరయ్యాడు. తాజాగా అతడికి తొడకండర గాయమైంది...
అఫ్ఘాన్‌తో సిరీ్‌సకు దూరం
ముల్లన్‌పూర్: అఫ్ఘానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీ స్‌కు హార్దిక్ పాండ్యా దూరయ్యాడు. తాజాగా అతడికి తొడకండర గాయమైంది. వెన్నునొప్పి నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధించిన కొద్దిగంటల్లోనే మరో గాయం దెబ్బతీసింది. ఐపీఎల్ సమయంలో వెన్నునొప్పితో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన పాండ్యా.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ)లో పునరావాసంలో ఉన్నాడు. కోలుకోవడంతో మెడికల్ టీమ్ అఫ్ఘాన్‌తో సిరీ్‌సకు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, ఫిట్‌నె్‌సను అంచనా వేసే క్రమంలో 10 ఓవర్లు బౌల్ చేయించడంతో.. అతడికి తాజాగా తొడకండర గాయమైనట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..