హార్దిక్, నితీశ్ ఫిట్!
ABN , Publish Date - Sep 01 , 2026 | 03:59 AM
అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీ్‌సకు ముందు భారత్‌కు శుభవార్త. గాయాలతో బాధపడు తూ పునరావాస శిబిరంలో ఉంటు న్న...
సుందర్ కూడా జూ అఫ్ఘాన్‌తో టీ20 సిరీ్‌సకు సిద్ధం
బెంగళూరు: అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీ్‌సకు ముందు భారత్‌కు శుభవార్త. గాయాలతో బాధపడు తూ పునరావాస శిబిరంలో ఉంటు న్న హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమా ర్, వాషింగ్టన్ సుందర్ కోలుకుంటు న్నారు. జట్టు ఎంపిక కోసం జాతీ య సెలెక్టర్లు ఈ వారంలో సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో హార్దిక్, నితీశ్ పేర్లను పరిగణనలోకి తీసుకోనున్నారు. హార్దిక్ తన మకాంను ముంబై నుంచి బెంగళూరు కు మార్చిన విషయం తెలిసిందే. అటు ప్రస్తుతం చెన్నైలో ఉన్న సుందర్ జట్టు సెలెక్షన్‌కన్నా ముందే సీఓఈలో ఫిట్‌నెస్ టెస్టుకు హాజరయ్యే అవకాశం ఉంది.
ఆసియా క్రీడలకు బుమ్రా: అఫ్ఘాన్‌తో సిరీ్‌సకు బుమ్రా అందుబాటులో ఉండేది సందేహంగా మారింది. గాయం నుంచి కోలుకుంటున్న అతను ప్రస్తుతం సీఓఈలోనే ఉన్నాడు. అయితే ఆసియాక్‌పనకు బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి
ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్
రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!