భారత్‌తో టీ20లకు ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్ల ఎంపిక
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:18 AM
వచ్చేనెల 1 నుంచి భారత్‌తో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సకు 17 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ జట్టును సోమవారం ప్రకటించారు...
లండన్/డబ్లిన్: వచ్చేనెల 1 నుంచి భారత్‌తో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సకు 17 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ జట్టును సోమవారం ప్రకటించారు. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలోని ఈ జట్టులోకి కొత్తగా అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్‌ను తీసుకున్నారు. అలాగే ఈనెల 26, 28వ తేదీల్లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియాతో ఆడే ఐర్లాండ్ జట్టును కూడా వెల్లడించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా లోర్కాన్ టక్కర్‌ను నియమించారు. అలాగే కొత్తగా ఇద్దరు పేసర్లు మాథ్యూ హోలార్డ్, జై మూంద్రాలకు జట్టులో చోటు కల్పించారు.
ఈ వార్తలనూ చదవండి:
లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..