Share News

8 బంతుల్లో 6 వికెట్లు

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:05 AM

న్యూజిలాండ్‌ క్రికెటర్‌ బ్రెట్‌ రాండెల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 8 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు...

8 బంతుల్లో 6 వికెట్లు

నేపియర్‌: న్యూజిలాండ్‌ క్రికెటర్‌ బ్రెట్‌ రాండెల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 8 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌ దేశవాళీ టోర్నీ ప్లంకెట్‌ షీల్డ్‌లో నార్త్‌రన్‌ డిస్ట్రిక్ట్స్‌తో మ్యాచ్‌లో సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్‌ పేసర్‌ రాండెల్‌ (7/25) ఈ అరుదైన ఫీట్‌ సాధించాడు. గతంలో జింబాబ్వే దేశవాళీ టీ20ల్లో కుర్టిస్‌ క్యాంఫర్‌ 5 వరుస బంతుల్లో 5 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 09 , 2026 | 02:05 AM