స్టోక్స్, అట్కిన్సన్‌పై వేటు
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:25 AM
‘నైట్ క్లబ్’ ఘటన నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్‌పై వేటుపడింది. న్యూజిలాండ్‌తో ఈ నెల 17 నుంచి జరిగే రెండో టెస్ట్ కోసం...
కివీస్ తో రెండో టెస్ట్‌కు దూరం
తాత్కాలిక సారథిగా జో రూట్
లండన్: ‘నైట్ క్లబ్’ ఘటన నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్‌పై వేటుపడింది. న్యూజిలాండ్‌తో ఈ నెల 17 నుంచి జరిగే రెండో టెస్ట్ కోసం ప్రకటించిన ఇంగ్లిష్ జట్టు నుంచి వీరిద్దరి పేర్లను తొలగించినట్టు ఇంగ్లండ్ బోర్డు తెలిపింది. స్టోక్స్ స్థానంలో సీనియర్ బ్యాటర్ జో రూట్‌కు తాత్కాలికంగా జట్టు పగ్గాలు అప్పగించారు. స్టోక్స్, అట్కిన్సన్‌లు నిబంధనలు ఉల్లంఘించి నైట్ క్లబ్‌కు వెళ్లడమే కాకుండా ఓ రగ్బీ ఆటగాడితో గొడవపడ్డారు.
ఇవి కూడా చదవండి..
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..