Share News

క్రికెటర్ల గాయాలపై బీసీసీఐ సమీక్ష

ABN , Publish Date - Aug 09 , 2026 | 02:57 AM

ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడి జట్టుకు దూరమవుతున్నారు. తాజాగా శ్రీలంక పర్యటనకు కూడా...

క్రికెటర్ల గాయాలపై బీసీసీఐ సమీక్ష

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడి జట్టుకు దూరమవుతున్నారు. తాజాగా శ్రీలంక పర్యటనకు కూడా ఇదే కారణంతో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా సమీక్ష జరుపనున్నాడు. ఆటగాళ్ల పునరావాస శిబిరమైన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీఓఈ) సందర్శనలో ఉన్న సైకియా.. హెడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌తో ఇదే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 09 , 2026 | 02:57 AM