పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 386
ABN , Publish Date - May 11 , 2026 | 02:11 AM
పాకిస్థాన్‌తో తొలిటెస్టులో బంగ్లాదేశ్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. మెహిదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో పాక్ వెన్ను విరిచాడు...
ఢాకా: పాకిస్థాన్‌తో తొలిటెస్టులో బంగ్లాదేశ్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. మెహిదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో పాక్ వెన్ను విరిచాడు. అయితే ఓపెనర్ అజాన్ అవైస్ (103) సెంచరీ బాదగా.. ఫజల్ (60), రిజ్వాన్ (59), ఆఘా (58) అర్ధసెంచరీలు చేశారు. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 386 రన్స్‌కు ఆలౌటైంది. బంగ్లాకు 27 రన్స్ ఆధిక్యం దక్కింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 413 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా మూడోరోజైన ఆదివారం ఆట ముగిసేసరికి 1.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి:
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్