Share News

ఆయుష్‌ మాత్రే అవుట్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 02:44 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున కీలక ఆటతీరు కనబరుస్తున్న యువ బ్యాటర్‌ ఆయుష్‌ మాత్రే ఐపీఎల్‌కు దూరమయ్యాడు...

ఆయుష్‌ మాత్రే అవుట్‌

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున కీలక ఆటతీరు కనబరుస్తున్న యువ బ్యాటర్‌ ఆయుష్‌ మాత్రే ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈనెల 18న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రే తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. సోమవారం అతడి గాయం తీవ్రతపై స్కానింగ్‌ తీయగా, 6 నుంచి12 వారాలపాటు విశ్రాంతి అవసరమని తేల్చారు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

Updated Date - Apr 22 , 2026 | 02:44 AM