Share News

అరుంధతికి ఐసీసీ అవార్డు

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:08 AM

భారత పేసర్‌ అరుంధతి రెడ్డికి ఐసీసీ అవార్డు లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె ఐసీసీ ఫిబ్రవరి నెల పురస్కారానికి...

అరుంధతికి ఐసీసీ అవార్డు

దుబాయ్‌: భారత పేసర్‌ అరుంధతి రెడ్డికి ఐసీసీ అవార్డు లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె ఐసీసీ ఫిబ్రవరి నెల పురస్కారానికి ఎంపికైంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీ్‌సలో సత్తాచాటినందుకు అరుంధతికి అవార్డు దక్కింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సిరీ్‌సలో అరుంధతి 8 వికెట్లు సాధించింది. పురుషుల్లో..పాకిస్థాన్‌ ఓపెనర్‌ సాహిబ్జాదాకు ఫిబ్రవరి నెల పురస్కారం లభించింది. టీ20ప్రపంచకప్‌లో చూపిన ప్రతిభకుగాను ఫర్హాన్‌ను ఎంపిక చేశారు.

ఇవి కూడా చదవండి

పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..

మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Updated Date - Mar 24 , 2026 | 06:08 AM