Share News

అర్ష్‌దీప్‌నకు జరిమానా

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:22 AM

ప్రత్యర్థి ఆటగాడికి హాని కలిగించేలా వ్యవహరించిన పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. లెవెల్‌-1 ఉల్లంఘన కింద మ్యాచ్‌ ఫీజులో...

అర్ష్‌దీప్‌నకు జరిమానా

న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఆటగాడికి హాని కలిగించేలా వ్యవహరించిన పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. లెవెల్‌-1 ఉల్లంఘన కింద మ్యాచ్‌ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతోపాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ను అతడి ఖాతాలో చేరుస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో తన బౌలింగ్‌లో బంతిని ఫీల్డ్‌ చేసిన అర్ష్‌దీప్‌.. స్ట్రయికర్‌ డారిల్‌ మిచెల్‌కు తగిలేలా మీదకు విసిరాడు. ఈ చర్యపట్ల మిచెల్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి:

చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!

డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ

Updated Date - Mar 11 , 2026 | 03:22 AM