నెట్ బౌలర్‌గా అకీబ్
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:06 AM
భారత్-అఫ్ఘానిస్థాన్ మధ్య ఈనెల ఆరు నుంచి ఏకైక టెస్టు జరుగనుంది. ఇందులో భాగంగా జమ్మూ కశ్మీర్ పేసర్ అకీబ్ నబీని నెట్ బౌలర్‌గా...
న్యూఢిల్లీ: భారత్-అఫ్ఘానిస్థాన్ మధ్య ఈనెల ఆరు నుంచి ఏకైక టెస్టు జరుగనుంది. ఇందులో భాగంగా జమ్మూ కశ్మీర్ పేసర్ అకీబ్ నబీని నెట్ బౌలర్‌గా ఎంపిక చేశారు. ఇప్పటికే గిల్ నేతృత్వంలో జట్టును ప్రకటించగా.. గతేడాది రంజీ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లోనే 60 వికెట్లు తీసిన నబీకి చాన్స్ ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కాస్త ఆలస్యంగానైనా అతడిని నెట్ బౌలర్‌గా తీసుకున్నారు. నబీతో పాటు ప్రిన్స్ యాదవ్, గుర్జ్‌పనీత్ సింగ్, శివంగ్ కుమార్, సారాంశ్ జైన్ కూడా నెల్ బౌలర్లుగా ఉండనున్నారు.
ఇవి కూడా చదవండి:
జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట