Share News

అఫ్ఘాన్‌ క్రికెటర్‌ షాపూర్‌ మృతి

ABN , Publish Date - Jul 08 , 2026 | 02:05 AM

అఫ్ఘానిస్థాన్‌ మాజీ పేసర్‌ షాపూర్‌ జద్రాన్‌ మంగళవారం కన్నుమూశాడు. 38 ఏళ్ల షాపూర్‌ కొంతకాలంగా...

అఫ్ఘాన్‌ క్రికెటర్‌ షాపూర్‌ మృతి

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌ మాజీ పేసర్‌ షాపూర్‌ జద్రాన్‌ మంగళవారం కన్నుమూశాడు. 38 ఏళ్ల షాపూర్‌ కొంతకాలంగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ గ్రేటర్‌ నొయిడాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. రోగనిరోధక వ్యవస్థను నిర్మూలించే హీమోఫాగోసిటిక్‌ లింఫోహిస్టియోసిస్టోసిస్‌ కారణంగా షాపూర్‌ తనువు చాలించినట్టు అఫ్ఘాన్‌ క్రికెట్‌ బోర్డు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. 2009-2020 మధ్యకాలంలో తను 44 వన్డేల్లో 43 వికెట్లు, 36 టీ20ల్లో 37 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి:

45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!

తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!

Updated Date - Jul 08 , 2026 | 02:10 AM