Share News

ఒక్కరోజే 16 వికెట్లు

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:21 AM

పేసర్ల హవా సాగుతున్న ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ టెస్ట్‌లో.. తొలి రోజే 16 వికెట్లు నేలకూలాయి. జేమిసన్‌ (5/62) నిప్పులు చెరగడంతో...

ఒక్కరోజే 16 వికెట్లు

లార్డ్స్‌: పేసర్ల హవా సాగుతున్న ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ టెస్ట్‌లో.. తొలి రోజే 16 వికెట్లు నేలకూలాయి. జేమిసన్‌ (5/62) నిప్పులు చెరగడంతో.. గురువారం ఆరంభమైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. బ్రూక్‌ (56) మినహా అంతా విఫలమయ్యారు. నాథన్‌ స్మిత్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 61/6 స్కోరు చేసింది. ఓలీ రాబిన్సన్‌ 4 వికెట్లు దక్కించుకొన్నాడు.

ఇంగ్లండ్‌ 140 ఆలౌట్‌ జూకివీస్‌ 61/6

ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య ఈ తొలి టెస్ట్‌తో లార్డ్స్‌ గ్రౌండ్‌ 150 టెస్ట్‌లకు ఆతిథ్యం ఇచ్చిన మైదానంగా రికార్డు సృష్టించింది.

ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 05 , 2026 | 04:21 AM