ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మస్కట్, గీతం ఆవిష్కరణ
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:28 AM
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మస్కట్, గీతాన్ని కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ఇక్కడ ఆవిష్కరించారు...
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మస్కట్, గీతాన్ని కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ మెగా టోర్నీ వచ్చేనెల 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. దేశ జాతీయ పక్షి నెమలి స్ఫూర్తితో రూపొందించిన మస్కట్ ‘పీకో’ షటిల్ కాక్ ఆధారంగా రూపొందించిన స్కర్ట్‌ను కలిగి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!