బాక్సింగ్ క్వార్టర్స్‌లో మీనాక్షి
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:15 AM
భారత్‌కు చెందిన మీనాక్షి హూడా బాక్సింగ్ వరల్డ్ కప్‌లో పతకానికి చేరువైంది. మహిళల 51 కిలోల విభాగంలో...
గుయాంగ్ (చైనా): భారత్‌కు చెందిన మీనాక్షి హూడా బాక్సింగ్ వరల్డ్ కప్‌లో పతకానికి చేరువైంది. మహిళల 51 కిలోల విభాగంలో మీనాక్షి 5-0తో పోలెండ్ బాక్సర్ నటాలియా కుజెస్కాను చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఇవి కూడా చదవండి..
కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్
పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
Read Latest TG News And Telugu News