కోహ్లీ, రోహిత్‌కు షాక్
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:24 AM
సెంట్రల్ కాంట్రాక్టుల వ్యవహారంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాకివ్వనుందని తెలుస్తోంది. టెస్టులు, టీ20లకు...
కాంట్రాక్టుల్లో బి-గ్రేడ్‌కు మార్చనున్న బీసీసీఐ
ముంబై: సెంట్రల్ కాంట్రాక్టుల వ్యవహారంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాకివ్వనుందని తెలుస్తోంది. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేలు మాత్రమే ఆడుతున్న వీరిద్దరినీ బి-గ్రేడ్‌కు మార్చే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఎ-ప్లస్ గ్రేడ్‌ను పూర్తిగా తొలగించి ఇకపై ఎ,బి,సి గ్రేడ్‌లను మాత్రమే కొనసాగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించింది. అపెక్స్ కౌన్సిల్ దీన్ని ఆమోదిస్తే రో-కోకు బి-గ్రేడ్ తప్పదని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. వివాదంలో రింకూ సింగ్!