Share News

లక్ష్యసేన్‌..రన్నర్‌ప

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:10 AM

భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో రన్నర్‌పగా నిలిచాడు. టోర్నీ ఆసాంతం అద్భుత...

లక్ష్యసేన్‌..రన్నర్‌ప

  • పోరాడి ఓడిన భారత షట్లర్‌

  • ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌

బర్మింగ్‌హామ్‌: భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో రన్నర్‌పగా నిలిచాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరచిన 25 ఏళ్ల సేన్‌ తుదిపోరులోనూ అదే స్థాయిలో రాణించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో లక్ష్య 15-21, 20-22తో తైపీకి చెందిన లిన్‌ చున్‌ యీ చేతిలో పరాజయం చవిచూశాడు. 57 నిమిషాల పోరు..కళ్లు చెదిరే ర్యాలీలు, అబ్బురపరిచే అటాకింగ్‌ గేమ్‌తో అలరించింది.

ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 09 , 2026 | 02:10 AM