Share News

‘మకావు’ సెమీస్ లో అస్మిత

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:35 AM

అస్మిత చాలిహా మకావు ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ పోరులో...

 ‘మకావు’ సెమీస్ లో అస్మిత

మకావు: అస్మిత చాలిహా మకావు ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ పోరులో భారత అమ్మాయి అస్మిత 21- 16, 21-18తో కిమ్‌ మిన్‌ సన్‌(కొరియా)పై గెలిచింది. అయితే అన్మోల్‌ ఖరబ్‌ క్వార్టర్స్‌లో ఓటమిపాలైంది.

ఈ వార్తలు కూడా చదవండి

జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం.. పార్టీ జెండా ఆవిష్కరించిన పవన్

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్ రన్

Updated Date - Jun 20 , 2026 | 01:35 AM