Share News

అయ్యో.. క్విన్సీ!

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:27 AM

తొలిసారి ఆసియాడ్‌లో ప్రవేశపెట్టిన టెక్‌బాల్‌ క్రీడలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత స్టార్‌ క్విన్సీ డిసౌజాకు...

అయ్యో.. క్విన్సీ!

తొలిసారి ఆసియాడ్‌లో ప్రవేశపెట్టిన టెక్‌బాల్‌ క్రీడలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత స్టార్‌ క్విన్సీ డిసౌజాకు చివరకు పతకం లేకుండానే వెనుదిరిగింది. ఆమె సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ కాంస్య పతక పోరులో విఫలమైంది. సింగిల్స్‌లో క్విన్సీ 11-12, 11-12తో సకమోటో (జపాన్‌) చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌లో క్విన్సీ/మహ్మద్‌ అనాస్‌ జోడీ 9-12, 6-12తో వియత్నాం జంట చేతిలో ఓడింది.

ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ

న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?

Updated Date - Sep 21 , 2026 | 05:29 AM