Share News

వారెవ్వా.. సుచిక

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:40 AM

మహిళల మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) 60 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన 36 ఏళ్ల సుచికా తరియల్‌ సెమీఫైనల్‌ చేరి...

వారెవ్వా.. సుచిక

మహిళల మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) 60 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన 36 ఏళ్ల సుచికా తరియల్‌ సెమీఫైనల్‌ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్స్‌లో సుచిక 2-0తో మంగోలియా అథ్లెట్‌ అల్టంచిమెగ్‌ బైగల్మాను ఓడించింది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా ఆమెకు కాంస్య పతకం దక్కుతుంది. ఇక పురుషుల 77 కేజీల విభాగంలో వరుణ్‌ సన్యాల్‌ అనారోగ్యం కారణంగా పోటీల నుంచి తప్పుకొన్నాడు.

ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ

న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?

Updated Date - Sep 21 , 2026 | 05:40 AM