ఆసియా క్రీడల్లో పతకం గెలిస్తే..
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:50 AM
ఆసియా క్రీడల్లో పతకం సొంతం చేసుకొనే భారత బాక్సర్లు 2027లో జరిగే ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు..
2027 ప్రపంచ బాక్సింగ్‌కు నేరుగా ఎంట్రీ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకం సొంతం చేసుకొనే భారత బాక్సర్లు 2027లో జరిగే ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు నేరుగా అర్హత సాధిస్తారు. ఆ ప్రపంచ పోటీలు 2028 లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు తొలి క్వాలిఫయింగ్ టోర్నమెంట్ కానుంది. ఈమేరకు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎ్‌ఫఐ) బుధవారం వెల్లడించింది.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు