ఆసియాడ్‌లో నేటి భారత్ షెడ్యూల్
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:06 AM
రోషిబినా దేవి ఉషు ఫైనల్, కొరియాతో పురుషుల హాకీ మ్యాచ్, అలాగే కబడ్డీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, షూటింగ్ వంటి అంశాలతో కూడిన నేటి భారత ఆసియా క్రీడల షెడ్యూల్‌ను పరిశీలించండి.
షూటింగ్: పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం - (ఉ. 6.15కి... క్వాలిఫై అయితే ఫైనల్ మ. 12.15), పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్ - (ఉ. 6.15), పురుషుల స్కీట్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ -(ఉ. 6.30, క్వాలిఫై అయితే ఫైనల్ ఉ. 11.15);
అథ్లెటిక్స్: మహిళల హెప్టాథ్లాన్ హీట్స్ (ఉ. 6.30), 4 ్ఠ 400 మీ. రిలే మిక్స్‌డ్ రౌండ్ 1 హీట్స్ (ఉ. 7.01, క్వాలిఫై అయితే ఫైనల్ సా. 6.45), మహిళల ట్రిపుల్ జంప్ ఫైనల్ (సా. 4.14), పురుషుల 100 మీ. హీట్స్ - (సా. 4.38), మహిళల 10,000 మీ. ఫైనల్ - సీమ (సా. 5.55);
బాక్సింగ్: పురుషుల 70కి. క్వార్టర్స్ - సుమిత్ (ఉ. 10.30), మహిళల 65 కి. క్వార్టర్స్ - సాక్షి (మ. 2.15), మహిళల 65 కి. క్వార్టర్స్ - పర్వీన్ (మ. 2.45); జిమ్నాస్టిక్స్: మహిళల వాల్ట్ ఫైనల్ - ప్రణతి నాయక్ (మ. 2.15);
హాకీ: పురుషులు- భారత్ X కొరియా (ఉ. 11.30); కబడ్డీ: పురుషులు - భారత్ X తైపీ (ఉ. 9.45), మహిళలు- భారత్ ్ఠ జపాన్ (సా. 4.15);
రోయింగ్: పురుషుల, మహిళల విభాగాల్లో పలు పోటీలు (ఉ. 5.10 నుంచి జరుగుతాయి);
స్క్వాష్: మిక్స్‌డ్ డబుల్స్ ప్రీక్వార్టర్స్ - (ఉ. 8), మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్ - అనహత్, తన్వీ ఖన్నా (ఉ. 10.30), పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్ - అభయ్, వీర్ చోత్వాని (ఉ. 11.15);
స్విమ్మింగ్: పురుషుల 50 మీ. బటర్‌ఫ్లయ్ (ఉ. 6.46నుంచి), పురుషుల 800 మీ. ఫ్రీస్టయిల్ ఫైనల్ బి (ఉ. 7.21), పురుషుల 4 X 100 మీ. ఫ్రీస్టయిల్ రిలే హీట్స్ - (ఉ. 7.32నుంచి);
కనోయింగ్ : పురుషుల, మహిళల విభాగాల్లో పలు పోటీలు (ఉ. 6.30నుంచి జరుగుతాయి) ఫెన్సింగ్: మహిళల సబ్రె వ్యక్తిగత విభాగం - శ్రేయా గుప్త, భవానీ దేవి (ఉ. 8.15, క్వాలిఫై అయితే ఫైనల్ మ. 3.10);
టేబుల్ టెన్నిస్: మహిళల డబుల్స్ రౌండ్ 2 - యశస్విని/దియా చిటాలె (ఉ. 6.30), శ్రీజ ఆకుల/సిండ్రిలా దాస్ (ఉ. 7.10), పురుషుల సింగిల్స్ రౌండ్ 1- మానుష్ షా (ఉ. 8.35); ఉషు: మహిళల 60 కిలోల ఫైనల్ - రోషిబినా దేవి (ఉ. 6.10).
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు