ఆసియాడ్‌లో నేటి భారత్ షెడ్యూల్
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:53 AM
ఆసియాడ్‌లో నేటి భారత్ షెడ్యూల్ షూటింగ్, అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, కనోయింగ్ విభాగాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు...
షూటింగ్: పురుషుల 50మీ. రైఫిల్ 3పీ టీమ్ ఫైనల్ : (ఉ.7.15) ;
కనోయింగ్ : మహిళల కయాక్ ఫోర్ 500మీ. ఫైనల్ ‘ఎ’ (ఉ. 8.10);
వెయిట్‌లిఫ్టింగ్ : మహిళల 61కి. గ్రూప్ ‘ఎ’ ఫైనల్ : నిరుపమా దేవి (మ.1.30) ;
అథ్లెటిక్స్: మహిళల హెప్టాథ్లాన్ లాంగ్‌జంప్: (ఉ.6.30) ;
మహిళల షాట్‌పుట్ ఫైనల్ : మన్‌ప్రీత్‌కౌర్, మీనన్ (మ.3.35) ;
మహిళల పోల్‌వాల్ట్ ఫైనల్ : సింధుశ్రీ గణేశ్, ఇలంగోవన్ (సా.4.33) ;
పురుషుల 10వేల మీ. ఫైనల్ : గుల్వీర్‌సింగ్ (సా.5.02);
పురుషుల హ్యామ ర్ త్రో ఫైనల్: దమ్నీత్ సింగ్, ప్రవీణ్ కుమార్ (సా.5.10):
మహిళల 400 మీ. హీట్స్ : (సా.5.53 నుంచి); పురుషుల 400 మీ. హీట్స్ (సా.6.21 నుంచి);
మహిళల హాకీ: భారత్‌గీజపాన్ (ఉ.7.30) ;
బ్యాడ్మింటన్: మిక్స్‌డ్ డబుల్స్ తొలిరౌండ్, మ్యా చ్-3: భారత్ X మాల్దీవులు (ఉ.6.10);
టీటీ : మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్: భారత్ X చైనా (ఉ.6.30) :
మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్: భారత్ X హాంకాంగ్ (ఉ.6.30);
స్క్వాష్: మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్: భారత్ X ఫిలిప్పీన్స్ (ఉ.7).
ఈ వార్తలనూ చదవండి
వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్