నేటి భారత్ షెడ్యూల్
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:36 AM
నేటి భారత్ షెడ్యూల్ పురుషుల టీమ్ సెమీస్...
నేటి భారత్ షెడ్యూల్
పురుషుల టీమ్ సెమీస్ భారత్ X చైనా (ఉ. 11.30);
బాక్సింగ్: పురుషుల 80 కిలోల రౌండ్-16- అంకుశ్ (ఉ. 8.30); ఈక్వెస్ట్రియన్ : ఈవెంటింగ్ ఇండివిడ్యువల్ (క్రాస్ కంట్రీ) డే-2- ఆశిష్, మీర్జా (ఉ. 6.30);
ఫెన్సింగ్: మహిళల ఫాయిల్ వ్యక్తిగత పూల్ దశ, ఫైనల్-మీనా దేవి, ఆషిత (ఉ. 6.30), పురుషుల సబ్రే వ్యక్తిగతం పూల్, ఫైనల్- గిషో నిధి, కరణ్ సింగ్;
హాకీ: మహిళల పూల్-బి- భారత్ X థాయ్‌లాండ్ (ఉ. 11.30); కబడ్డీ: మహిళల గ్రూప్-ఎ- భారత్ X ఇరాన్ (ఉ. 8.30), పురుషుల గ్రూప్-ఎ-భారత్ ్ఠ బంగ్లాదేశ్ (ఉ. 9.45); సెపక్‌తక్రా: పురుషుల రెగు గ్రూప్-బి- భారత్ X ఫిలిప్పీన్స్ (ఉ. 5.30);
రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ హీట్2, డబుల్ స్కల్స్, పురుషుల పెయిర్, మహిళల ఫోర్, పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్, పురుషుల ఫోర్ హీట్-1 (ఉ. 5.40 నుంచి);
షూటింగ్: మహిళల ఎయిర్ పిస్టల్ వ్యకిగత, టీమ్ క్వాలిఫికేషన్-ఇషా సింగ్, సురుచి సింగ్, మను బాకర్ (ఉ. 6.15), స్కీట్-అంజీత్ సింగ్, గిల్, మైరాజ్ అంజాద్ ఖాన్, రిజా డిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (ఉ. 6.30);
స్క్వాష్: సింగిల్స్ రౌండ్ 32-అభయ్ సింగ్ (ఉ. 10.30), తన్వీ ఖాన్నా (ఉ. 11.15), వీర్ చొట్రాని (మ. 12);
స్విమ్మింగ్: పురుషుల 100 మీ. బటర్‌ఫ్లై హీట్ 2-రోహిత్, సాజన్ ప్రకాష్ (ఉ. 6.42), పురుషుల 200 మీ. ఫ్రీస్టయిల్ హీట్ 2-అనీష్, వేదాంత్ మాధవ్ (ఉ. 7.03);
టేబుల్ టెన్నిస్: మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ 32- హర్మీత్/యశస్విని (ఉ. 6.30), మానుష్ షా/దియా (ఉ. 7.10);
వెయిట్ లిఫ్టింగ్: మహిళల 49 కిలోలు - మీరాబాయి చాను (ఉ. 10), మహిళల 53 కిలోలు - జ్ఞానేశ్వరి దేవి (మ. 1.30); ఉషు: మహిళల సాండా 60 కిలోల సెమీ్‌స - రోషిబినా దేవి (మ. 2.30).
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు